Ashes 2109 : 'They'Re Not Cricket Fans' Mitchell Johnson Condemns Booing Of Steve Smith || Oneindia

2019-08-19 48

People who booed Steve Smith at Lord's not cricket fans: Mitchell Johnson
Ashes 2nd Test, England vs Australia: Steve Smith was booed as he returned to bat after getting hit on his neck by a nasty Jofra Archer bouncer. Smith retired hurt on 80 but returned to add 12 runs to his tally on Saturday.
#englandvsaustralia
#ashes2019
#MitchellJohnson
#JofraArcher
#davidwarner
#rickyponting
#ashes
#stevesmith


బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఇప్పటికీ ఇంగ్లండ్‌ అభిమానులు పదే పదే 'చీటర్‌-చీటర్‌' ఎగతాళి చేస్తూనే ఉన్నారు. స్మిత్‌ను ఎగతాళి చేసిన వారు అసలు క్రికెట్‌ లవర్సే కాదు అని ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. ప్రపంచకప్‌ ద్వారా సత్తా చాటుకున్నాడు. ఇక యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు చేసిన స్మిత్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసాడు.